Bro.Yesanna Telugu Christian songs yesanna guntur yesanna videos songs,testimony,messages, hosanna ministries,church,life history,john wesly guntur

SONGS OF HOSANNA SUNG BY BRO JOHN WESELY

20:20:00

This songs are sung at Amalapuram meetings day 2 12-5-2015 SONGS OF HOSANNA MINISTRIES SUNG BY BRO JOHN WESELY. so you can enjoy and worship and be blessed


నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా 
నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా 
నా యేసు రాజారాజారాజారాజా 

1. నీ రథ అశ్వముగా 
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా 
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా      నా యేసు  

2. వేటగాని ఉరినుండి 
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా 
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా        నా యేసు  

3. అరణ్య యాత్రలోన 
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 

    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద      నా యేసు   





You Might Also Like

0 comments