ALPHA OMEGA SONG BY YESANNA TEAM
GET MORE LATEST SONGS FROM HOSANNA MINISTRIES GUNTUR

MP3 SONG LINK ALPHA OMEGA
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడాGET MORE LATEST SONGS FROM HOSANNA MINISTRIES GUNTUR

MP3 SONG LINK ALPHA OMEGA
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా
కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనె
తేజోమాయుడా నీదివ్య సంకల్పమే
ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగా ననుచేసెను
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకె
నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని ఆగాదాలు దాటింఛి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే