Bro.Yesanna Telugu Christian songs yesanna guntur yesanna videos songs,testimony,messages, hosanna ministries,church,life history,john wesly guntur

Na Yesayya నా యేసయ్య నీ దివ్య ప్రేమలో hosanna ministries song

00:45:00



పల్లవి;
  నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
  నా జీవితం  - పరిమళించెనే
 1.ఒంటరిగువ్వనై  - విలపించు సమయాన
  ఓదర్చువారే - కానరారైరి
  ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య
  2.పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
  పూర్ణబలముతో - ఆరదించేద
  నూతనసృస్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు
  | నా యేసయ్య |
 3.జయించిన నీవు - నా పక్షమైయుండగా
  జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా
 జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు
               | నా యేసయ్య |

You Might Also Like

0 comments