1. Na Yesayya నా యేసయ్య నీ దివ్య ప్రేమలో
2. Ne Preme నీ ప్రేమే ఆదరించెను
3. Inthaga Nannu ఇంతగ నన్ను
4. Nanu Viduvaka నను విడువక
5. Na Vimochakuda నా విమోచకుడా
6. Yesayya Ne Krupa యేసయ్య నీ కృపా
7. Stuthi Ganama స్తుతి గానమా
8. Nazareyuda నజరేయుడా నా యేసయ్య
9. Nedi Repo నేడో రేపో నా ప్రియుడు యేసు10. Seyonulo సీయోను లో స్థిరమైన పునాది11. Na Jeevitham నా జీవితం12. O Prabhuva ఓ ప్రభువా13. Na Pranama నా ప్రాణమా సమాస్తమా14. Athmyeeya Poratam ఆత్మీయ పోరాటం15. Prabhuva Neelo ప్రభువా నీలో16. Krupa ye కృప యే నేటి వరకు17. Anandame ఆనందమే18. Na Swasthyamina నా స్వాస్థ్యమైన
Bro.Yesanna Telugu Christian songs yesanna guntur yesanna videos songs,testimony,messages, hosanna ministries,church,life history,john wesly guntur
పల్లవి;
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే
1.ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య
2.పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరదించేద
నూతనసృస్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు
| నా యేసయ్య |
3.జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు
| నా యేసయ్య |

For Latest Songs

సర్వయుగములలో సజీవుడవు
For More Songs