Naa Praanaathma Shareeram 11:07:00 నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ - 2 పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు - 2 ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - 2 ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥ నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి - 2 ఆత్మతో సత్యముతో ఆరాధించి - 2 ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥ Tags: devotional youtube songs, hosanna minstries telugu songs, jesus christ telugu songs, jesus youtube songs, yesanna guntur youtube hit sons Newer Post Older Post You Might Also Like 1 comments Curt Lennix27 November 2020 at 07:48This comment has been removed by a blog administrator.ReplyDeleteRepliesReplyAdd commentLoad more...
1 comments
This comment has been removed by a blog administrator.
ReplyDelete