Mahamahimatho Nindina song by john wesly guntur

మహమహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సిం హసనం నీకోసమే యేసయ్యా
మహిమను విడచి భువిపైకి దిగివచ్చి కరుణతో నను పిలచి సత్యమును భోదించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీకృపలో నడిపించువాడవు
 "మహమహిమతో " కరములు చాపి జలరాసులలోనుండి నను లేవనిత్తితివి క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
"మహమహిమతో " పదివేలలోన గుర్తంచదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిను ఆరాధించెదను "మహమహిమతో

Mahamahimatho Nindina lyricsmaha mahimatho nindina maha mahima tho nindina lyrics telugumaha mahimatho nindina song maha mahimatho nindina mp3 song maha mahimatho nindina lyrics in englishmaha mahimatho song lyrics in telugusumadhura swaramu ganalathonaa neethi suryuda lyrics