ఎత్తయిన కొండ పైన తెలుగు క్రిస్టియన్ సాంగ్

ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి
రూపాంతర యనుభవము పొ౦ద – ప్రార్ధించు ఓ ప్రియుడా (2)
1. క్రీస్తు యేసు వెంటను – కొండపైకి ఎక్కుము (2)
సూర్యునివలె ప్రకాశింపమోము – వస్త్రముకాంతివలెను(2)
వస్త్రముకాంతివలెను…
2. పరిషుద్ద సన్నిధిలో – ప్రభువుతో మాట్లాడుము (2)
ప్రభువు తిరిగి మాట్లాడు వరకు – ప్రార్ధించి ధ్యానించుము(2)
ప్రార్ధించి ధ్యానించుము…