anandame paramandame hosanna ministires songs

 

 

Meaning in English 

 Happiness is bliss In thee, Isaiah the refuge (2) Sustained in all calamities Praise be to you Akshaya (2) ||Anandame|| Grass is planted in grassy areas Give me to drink the waters of life (2) My life is blessed Righteousness and peace are given to me (2) ||Anandame|| I am in the deep valleys No fear of wandering (2) Your rod is your rod Anundinam Anuksanam Phudune (2) ||Anandame|| You are against my enemies You prepared a dinner for me (2) I am with you in your temple Abode for a long time (2) 

||Anandame|| ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే (2) నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు (2) నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||